Ambani Wedding: ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని మన పవిత్ర గ్రంథాలు నేర్పించినట్లు ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అన్నారు. అమ్మాయిలు మన ఇళ్లను స్వర్గంగా మారుస్తారు. కుమార్తెలకు దేవుడిచ్చిన శక్తి ఎక్కువ అంటూ స్త్రీ గురించి గొప్పగా వర్ణించారు. ఈ మేరకు వారి చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకలో ‘కన్యాదానం’ ప్రాశస్త్యాన్ని ఆమె ఉద్వేగభరితంగా వర్ణించారు. ప్రస్తుతం నీతా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆడపిల్లల తల్లదండ్రులు భావోద్వేగానికి లోనవుతున్నారు.
పూర్తిగా చదవండి..Nita Ambani: స్త్రీ గొప్పతనాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టించిన నీతా అంబానీ.. వీడియో వైరల్!
అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందన్నారు నీతా అంబానీ. అనంత్-రాధికా ‘కన్యాదానం’ ప్రాశస్త్యాన్ని ఆమె ఉద్వేగభరితంగా వర్ణించారు. కూతురు ఆస్తి కాదని, ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదమంటూ అతిథులను భావోద్వేగానికి గురిచేశారు.
Translate this News: