వివాదాస్పద ఇథనాల్ పరిశ్రమ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం?
TG: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళన నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.