Nims fire Accident : చెత్త కుప్పగా వేసి..నిర్లక్ష్యంగా సిగరేట్ తాగి.. నిమ్స్‌లో అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు
హైదరాబాద్ లోని నిమ్స్ లో ఇటీవల అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంపై విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి. సిగరెట్, చెత్త వల్లనే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.