Crime: మైనర్ బాలికపై అత్యాచారం.. న్యూజిలాండ్‌లో భారతీయుడిగా జైలుశిక్ష
న్యూజిలాండ్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టకల్ చదవండి.
న్యూజిలాండ్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టకల్ చదవండి.
టీమిండియా విజయాన్ని ర్యాలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న వారిపై మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. మౌలో ప్రాంతంలోని జామా మాసీద్ సమీపంలో అల్లర్లు చెలరేగి 2 దుకాణాలు, 2 వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్స్ పదేళ్ల రికార్డ్ బద్ధలు కొట్టారు. మిచెల్- బ్రేస్‌వెల్ జోడీ 6వ వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మెకల్లమ్-ల్యూక్ రోంచి (85) రికార్డును చెరిపేశారు. ఈ మ్యాచ్‌లో కివీస్ 8పరుగుల తేడాతో గెలిచింది.
న్యూజిలాండ్ పార్లమెంట్లో ఈరోజు ఒక విచిత్రం జరిగింది. అక్కడ యంగెస్ట్ ఎంపీ, అతి పిన్న వయస్కురాలైన హనా రౌహితీ మైపీ క్లార్క్ స్వదేశీ ఒప్పంద బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తారు. మావోరి సంప్రదాయ నృత్యమైన హాకా డాన్స్ తో నిరసన వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్ లో భారీ విమాన ప్రమాదం తప్పింది. విమానం ప్రయాణీకులతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షిని ఢీకొట్టింది. ఆ తరువాత విమానంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని సురక్షితంగా న్యూజిలాండ్‌లోని విమానాశ్రయంలో దించారు.