న్యూజిలాండ్ పార్లమెంట్‌లో హాకా డాన్స్ చేసిన యంగ్ ఎంపీ..కొత్తగా అపోజ్

న్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఈరోజు ఒక విచిత్రం జరిగింది. అక్కడ యంగెస్ట్ ఎంపీ, అతి పిన్న వయస్కురాలైన హనా రౌహితీ మైపీ క్లార్క్ స్వదేశీ ఒప్పంద బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తారు. మావోరి సంప్రదాయ నృత్యమైన హాకా డాన్స్ తో నిరసన వ్యక్తం చేశారు. 

New Update
N

New Zealand Parliament: 

ప్రస్తుతం న్యూజిలాండ్ పార్లమెంట్ దృశ్యాలు చాలా వైరల్ అవుతున్నాయి. అక్కడ వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా ఎంపీలు చేసిన పని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో స్వదేశీ ఒప్పంద బిల్లు ప్రవేశపెట్టారు. అయితే దాన్ని అక్కడ ఎంపీలు అపోజ్ చేశారు. అదొక వివాదాస్పద ఒప్పంద సూత్రాల బిల్లంటూ అక్కడ ఎంపీలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో డైరెక్ట్‌గా ఒప్పంద పత్రాలను చించేశారు కూడా. అయితే దాన్ని మావోరీ సాంప్రదాయ నృత్యం హాకా డాన్స్ చేస్తూ చేశారు. పార్లమెంట్‌లో హాకా డాన్స్ చేయడం ఒక విన్నూత్న నిరసన అయితే...ఒప్పంద పత్రాలను చింపేయడం మరొక వైరల్ విషయంగా మారింది. దీనికి పార్లమెంట్‌ పబ్లిక్ గ్యాలరీ నుంచి కూడా విపరీతంగా మద్దతు లభించింది. దీంతో పార్లమెంట్‌లో రచ్చ రచ్చ అయింది. దీంతో ఛాంబర్ క్లియర్ చేయాల్సి వచ్చింది. 

Also Read :  లెబనాన్‌, గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. వీడియోలు చూస్తే హడలిపోవాల్సిందే

Also Read :  Snakes: ఆ దీవిలో అడుగడుగునా మనిషిని మింగేసే పాములు.. కళ్లు మూశారో ఖతం!

అయితే స్వదేశీ ఒప్పంద బిల్లుపై ఎంత వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ మొదటి స్టేజ్‌ను అయితే దాటింది. మరోక ఓటు కోసం దానిని తరలించారు. అయితే న్యాజిలాండ్ మొత్తంలో ఈ స్వదేశీ ఇల్లు మీ వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే వారం వేలాది మంది నిరసకారులతో ప్రదర్శన చేస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. 

Also Read: Amit Shah:మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా

Also Read :  Crime: టేపుతో కట్టేసి.. క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు