పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా!
కట్నం వేధింపులతో నవ వధువు సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీజ(21)కు సాయికుమార్ అనే వ్యక్తితో గతేడాది నవంబర్ లో పెళ్లైంది. బాగానే కట్నం ఇచ్చిన ఇంకింత కట్నం తేవాలని అత్తింటివారు ఒత్తిడి పెట్టారు. దీంతో శ్రీజ సూసైడ్ చేసుకుంది.