HMPV Virus Latest Updates : ఇండియాలో ఇప్పటికే 2 కేసులు.. | HMPV Cases In India | China Virus | RTV
చైనాలో ప్రబలుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ సాధారణంగా లేదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వోకు ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
కొత్త ఏడాది మొదలై ఇంకా రెండు రోజులు అవలేదు. సంబరాలు ఇంకా పూర్తవ్వనేలేదు. ప్రపంచాన్ని భయపెట్టే వార్త చక్కర్లు కొడుతోంది. చైనాలో మళ్ళీ కొత్త వైరస్ విజృంభిస్తోందని...ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైనది అని భయపెడుతున్నారు.
కరోనా వైరస్, జాంబీ వైరస్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్..కొత్త కొత్త వైరస్ లు ప్రజల్లో కొంత టెన్షన్ కలిగిస్తున్నాయి. పందులలో వందశాతం మరణాల రేటుకు కారణమవుతున్న అంటువ్యాధి ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది మనుషులకు వ్యాపిస్తుందా? ఈ స్టోరీ చదవండి.
చైనాలో పుట్టిన వైట్‌లాంగ్ సిండ్రోమ్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ సిండ్రోమ్ వచ్చిన పిల్లల ఊపిరితిత్తులలో పీఏఎంలో, కాల్షియం చేరి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటివి వస్తుంటాయి. ఈ సిండ్రోమ్‌కు మందు లేదు.