తెలంగాణBIG BREAKING: తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు..! తెలంగాణ మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్కకి హోం మంత్రి ఇవ్వనున్నట్లు, ఉత్తమ్ దగ్గరున్న సివిల్ సప్లైయ్స్ మరొకరికి కేటాయిస్తారని సమాచారం. మంత్రి శ్రీధర్ బాబుకు ITతోపాటు మున్సిపల్ శాఖ కేటాయించే అవకాశం ఉంది. By K Mohan 10 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణCabinet Expansion: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు.. మరో 12 మంది... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తమకు అవకాశం వస్తుందని ఆశిస్తూ వస్తున్న పలువురు నేతలకు నిరాశే మిగిలింది. పదవులు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Madhukar Vydhyula 08 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణCabinet Expansion : ఇంకా మిగిలే ఉంది... కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఈ రోజు జరిగింది. అయితే మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న పలువురు తమకు పదవులు దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది. By Madhukar Vydhyula 08 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBIG BREAKING: కొత్త మంత్రుల పేర్లు ఇవే.. అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల పేర్లు ప్రకటించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వారికి నా అభినందనలు అన్ని ట్వీట్ చేశారు. By K Mohan 08 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana cabinet: కొత్త మంత్రులు వీరే.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఫైనల్ లిస్ట్! ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి MLC అమీర్ అలీఖాన్ లకు మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. రాజ్ భవన్లో ఆదివారం వీరి పేర్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆశలు పెట్టుకున్న పలువురికి నిరాశే మిగిలింది. By K Mohan 07 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana cabinet: రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి MLCలు విజయశాంతి, అద్దంకి..? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతిలు ఆదివారం కలిశారు. బీసీ కోటాలో విజయశాంతి మంత్రి పదవి ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. కేబినెట్లో తనకు చోటు కల్పించాలని అద్దంకి దయాకర్ కూడా కోరినట్లు తెలుస్తోంది. By K Mohan 01 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyకొత్త మంత్రులు వీళ్ళే! | New Ministers in Telangana Cabinet | CM Revanth Reddy | AICC leaders | RTV By RTV 12 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn