Virat Kohli : కోహ్లీ కోసం ఎగబడ్దారు.. అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట!
కోహ్లీ ఆట చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో రాగా అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. స్టేడియంలోని 16 గేటు వద్ద పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ముగ్గురికి గాయాలయ్యాయి.