Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
ఛత్తీస్గఢ్ కుసుమ్ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ అకస్మాత్తుగా కుప్పకూలడంతో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 100 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2024/12/09/BbuX2tgZ3GiiFIWBA6k4.jpg)
/rtv/media/media_files/2025/01/10/oqzZtotm0lJ1sENczlHN.jpg)
/rtv/media/media_files/2025/01/09/DYUwfpM7hcptLY5hmxPa.jpg)
/rtv/media/media_files/2025/01/06/1fLw9uB6jYDXhe5OrME7.jpg)
/rtv/media/media_files/2025/01/08/isNBNbf9dniYxXRarJgi.jpg)
/rtv/media/media_files/2025/01/07/oRHnowlTrDxwS2aLf4c5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Mobile-Phone-jpg.webp)
/rtv/media/media_files/2025/01/04/NU7dolMwHaXA9k5Mxw6c.jpg)
/rtv/media/media_files/2025/01/04/zpURb0WTYSdqQzUePGvy.jpg)
/rtv/media/media_files/2025/01/04/qtGYMH4v4UzjkriCTCpd.jpg)