హెడ్ మాస్టర్‌ను హత్య చేసిన ఉపాధ్యాయులు !
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో పనిచేసే హడ్మాస్టర్ను తోటీ ఉపాధ్యాయులే ప్లాన్ చేసి హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో పనిచేసే హడ్మాస్టర్ను తోటీ ఉపాధ్యాయులే ప్లాన్ చేసి హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందకు యత్నించారు.ఈ క్రమంలోనే పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికీ పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు వాళ్లపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ మేరకు ఫెడరల్ ఫైలింగ్ ఓ రిపోర్టును విడుదల చేసింది.
తాను అడిగితేనే ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. షిండేతో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు.
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద వీటిని గుర్తించడం దుమారం రేపింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ దర్యాప్తునకు ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని నితిన్ గడ్కరీ అన్నారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని పేర్కొన్నారు. చట్టాలంటే ప్రజలకి భయం,గౌరవం లేదన్నారు.
మహిళా న్యాయాధికారులను విధుల నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషులకు నెలసరి వస్తే తెలిసేదంటూ ఘాటుగా విమర్శించింది. ఇంతకి ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైపోయింది. తాజాగా ఆయన.. షిండే నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వారు కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం.