Priyanka Gandhi: లోక్సభలో మోదీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్
లోక్సభలో తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. దేశానికి రాజ్యాంగం కవచం లాంటిందని.. దీన్ని బద్ధలు కొట్టేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.