J&K: కాశ్మీర్ లో కరువు తప్పదేమో.. వాతావరణశాఖ
కాశ్మీర్ లో కరువు తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. దీని ప్రభావం వల్ల రానున్న రోజుల్లో కరువు తప్పదని హెచ్చరిస్తున్నారు.
కాశ్మీర్ లో కరువు తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. దీని ప్రభావం వల్ల రానున్న రోజుల్లో కరువు తప్పదని హెచ్చరిస్తున్నారు.
టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పలువురు నెటిజన్లు ఈ విషయం గురించి ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. దానికి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆయన ఏం అన్నారో ఈ కథనంలో...
కోర్టు విచారణలో కేసు ఉండగా.. కొత్త చట్టం ప్రకారం CECని ఎలా నియమిస్తారని కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాహుల్ గాంధీ, కేసీ వేణగోపాల్ లు బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంపై ప్రతిపక్షాల అభ్యంతరాలేంటో ఈ ఆర్టికల్లో చదవండి.
అల్లాబదియాపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అతను మాట్లాడిన మాటలు అసభ్యకరంగా లేవా అని ప్రశ్నించింది. సమాజానికి విలువలు ఉన్నాయని, ఏదిపడితే అది మాట్లాడడం సరికాదు అని కోర్టు పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త కట్టుకున్న తన భార్యను కడతేర్చాడు. చివరికి ఆ దంపతుల నాలుగేళ్ల కుమార్తె గీసిన డ్రాయింగ్ నిందితుడిని పోలీసులకు పట్టించింది. ఇంతకీ ఏం జరిగిందో ఈ ఆర్టికల్ లో చదవండి.
ప్రయాగ్ రాజ్ కుంభమేళా ముగింపు తేదీని పొడగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తేదీని పొడిగిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకూ త్రివేణి సంగమంలో 50 కోట్ల మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26 శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ. 5 వేల 820 కోట్ల ఆదాయం సమకూరిందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఇందులో 74.56 శాతం అత్యధిక వాటా (రూ.4,340.47 కోట్లు) బీజేపీకి చేరిందని తెలిపింది.
టెక్స్టైల్ రంగంలో వార్షిక ఎగుమతులను 2030 కన్నా ముందే రూ.9 లక్షల కోట్ల టార్గెట్ను సాధిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఈ రంగానికి బ్యాంకులు సహకారం అందించాలని, దీనిద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని కోరారు.