బిజినెస్ Special Scheme For Women : ఉచిత శిక్షణ.. రూ.10వేల వేతనం.. మహిళలకు ఆదాయాన్ని పెంచే పథకం! నమో డ్రోన్ దీదీ పథకం కింద మహిళలకు డ్రోన్లను ఎగురవేసేందుకు శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ వ్యవసాయ సంబంధిత పనులకు శిక్షణ ఇవ్వనుంది. డ్రోన్ సఖిగా ఎంపికైన మహిళకు 15 రోజుల పాటు శిక్షణతో పాటు రూ.15 వేల వేతనం కూడా ఇస్తారు. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఖేల్ ఖతం : మోదీ! తెలంగాణను దోచుకున్న వాళ్లను మేం వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని మోదీ అన్నారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే నాకు అంత శక్తి పెరుగుతుందని మోదీ అన్నారు.మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ భారీగా ముడుపులు తీసుకుందని మోదీ పేర్కొన్నారు. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Elections 2024: కాంగ్రెస్ గెలిస్తే దేశం నాశనం.. తెలంగాణలో దళితులకు అవమానం: మోదీ కాంగ్రెస్ కు దేశాన్ని నాశనం చేయడానికి ఐదేళ్లు చాలని ధ్వజమెత్తారు ప్రధాని మోదీ. రానున్న ఎన్నికల్లో బీజేపీకి దేశ వ్యాప్తంగా 400కు పైగా ఎంపీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. By Nikhil 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : అగ్నీ-5 మిసైల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన.! ప్రధాని మోదీ దేశంలోని వ్యూహాత్మక బలం గురించి కీలక ప్రకటన చేశారు. 'మిషన్ దివ్యాస్త్ర' కింద డీఆర్డీవో శాస్త్రవేత్తలు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ సాంకేతికతతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి మొదటి విమాన పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CAA Notification : లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. సిఎఎ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్.! లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముస్లిమేతర వలసదారులకు వేగవంతమైన పౌరసత్వం మంజూరు చేయడానికి పౌరసత్వ సవరణ చట్టం, 2019 నోటిఫికేషన్ ఈరోజు రాత్రి జారీ అయ్యే అవకాశం ఉంది. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. వారికి రూ.2 వేల కోట్ల నిధులు! స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ. 2,000 కోట్ల క్యాపిటలైజేషన్ సహాయ నిధిని మోదీ ఇవాళ అందించనున్నారు. SHGలకు సబ్సిడీ వడ్డీ రేట్లపై రుణాలు ఇవ్వనున్నారు ఇక 1,000మంది మహిళలకు డ్రోన్లను అందించున్నారు. ఇక ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను కూడా మోదీ ఇవాళే ప్రారంభించనున్నారు. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Tour : మోదీ ఎలక్షన్ గిఫ్ట్.. ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు రూ.34,676 కోట్లు.. నేడే శంకుస్థాపనలు! అజంగఢ్‌లో ఇవాళ జరిగే మోదీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అజంగఢ్ నుంచి ఏపీ సహా దేశంలోని ఏడు రాష్ట్రాలకు రూ.34,676 కోట్ల విలువైన 782 అభివృద్ధి ప్రాజెక్టులను గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు మోదీ. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన 744 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. By Trinath 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Photos : మరోసారి ఫొటోగ్రఫర్ అవతారమెత్తిన మోదీ.. నేషనల్ పార్క్‌లో ప్రధాని పిక్స్ వైరల్! నిత్యం పాలిటిక్స్‌లో బిజీగా ఉండే మోదీ కాసేపు ప్రకృతి ఒడిలో రిలాక్స్ అయ్యారు. అసోం పర్యటనలో ఉన్న మోదీ కజిరంగ నేషనల్ పార్క్‌ను విజిట్ చేశారు. ఏనుగుపై స్వారీ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించారు. వైరల్ ఫొటోలు చూసేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: ఏనుగుపై ప్రధాని రయ్రయ్.. మోదీ స్వారీ మాములగా లేదుగా! అసోం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కజిరంగా నేషనల్ పార్క్‌లో సరదగా గడిపారు. ఏనుగు స్వారీతో పాటు జీపు కూడా ఎక్కారు. ఆయన వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ అధికారులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn