Bandi Sanjay : "ఇందిరమ్మ’ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం..బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే కేంద్రం ఒక ఇల్లు కూడా ఇవ్వబోదని సంచలన కామెంట్స్ చేశారు.