Mahbubnagar : పెళ్లి అయిన మూడు రోజులకే నవవధువు ఆత్మహత్య..బాత్రూమ్లో
నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతకు .. రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు పెద్దలు.
నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతకు .. రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు పెద్దలు.
సెల్ఫీ దిగుదాం అని భర్తను నదిలో తోసేసింది ఓ భార్య. బైక్ మీద వెళ్తుండగా కృష్ణానది సమీపానికి రాగానే కృష్ణా నది పరవళ్లతో ఫొటో తీసుకుందాం అంటూ బ్రిడ్జిపై ఆపిన భార్య.. సెల్ఫీ పేరుతో భర్తను అందులోకి తోసేసింది. అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డాడు.
మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా పెళ్లికూతురు ప్రేమించిన వ్యక్తితో లేచిపోయింది. దీన్ని అవమానంగా భావించిన పెండ్లి కొడుకు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నారాయణ పేట జిల్లాలో విషాదం నెలకొంది.
తాము చేస్తున్న యాచకవృత్తిని తమ పిల్లలు చేయద్దనుకున్నారు. తమకు చదువు లేకున్నా తమ పిల్లలను చదివించాలనుకున్నారు. వారు ఉన్నత స్థితిలో ఉంటే చూసి మురిసిపోవాలని కలలుగన్నారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. బిడ్డను డాక్టర్ గా చూడాలనుకున్న వారి కోరిక తీరలేదు.
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నారాయణ్‌పేట జిల్లా మక్తల్‌లో సంచలన లేఖలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి.
కొడంగల్ ఇంఛార్జ్ తిరుపతి రెడ్డి ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజాసేవ చేస్తుంటే ఆయన్ని విమర్శిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కొస్గి మండలం చంద్రవంచలో 4 పథకాల ప్రారంభోత్సవంలో తిరుపతి రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రసంశించారు.
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని రుద్ర సముద్రం గ్రామం నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన నారాయణ పేట పోలీసులు.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నారు.