చంద్రబాబు తమ్ముడికి సీరియస్ | Nara Ramamurthy Naidu | RTV
చంద్రబాబు తమ్ముడికి సీరియస్ | Andhra Pradesh's CM Nara Chandrababu Naidu's Brother Nara Ramamurthy Naidu falls severe sick and gets hospitalized | RTV
చంద్రబాబు తమ్ముడికి సీరియస్ | Andhra Pradesh's CM Nara Chandrababu Naidu's Brother Nara Ramamurthy Naidu falls severe sick and gets hospitalized | RTV
తన తల్లిని అవమానించిన వారిని ఊరికే వదిలిపెట్టాలా? అంటూ మంత్రి లోకేశ్ నిన్న మండలిలో అన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ మంత్రి అంబటి తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా అంటూ సవాల్ విసిరారు.
ఏపీలో సోషల్ మీడియాలో అసభ్య రాతలు వారిపై వరుసగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి పవన్, లోకేష్ కు బహిరంగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను క్షమించి వదిలేయాలని, ఇంకెప్పుడూ తప్పు చేయానంటూ విజ్ఞప్తి చేశారు.
16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని.. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదని ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
AP: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారని టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు బుక్ చేశారు.