నంద్యాల జిల్లాలో అఘోరీ హల్ చల్ | Aghori Hulchal in Nandyal district | RTV
Akhila Priya: ప్రజలు ఛీ కొట్టిన బుద్ధి రాలేదు.. జగన్ శవ రాజకీయాలు మానుకో: అఖిలప్రియ ఫైర్!
ఏపీ మాజీ సీఎం జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియా సూచించారు. నంద్యాల ప్రజలు ఛీ కొట్టిన జగన్కు బుద్ధి రాలేదని, అబ్దుల్లా కలాం కుటుంబం సూసైడ్ చేసుకున్నప్పుడు జగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడని ప్రశ్నించారు.
Nandyala: నంద్యాలలో బాలికను ముగ్గురు టెన్త్ విద్యార్థులు రేప్ చేసి.. చివరకు!
AP: నంద్యాల జిల్లా పగిడాల మండలంలో ఓ మైనర్ బాలికపై టెన్త్ క్లాస్లోపే చదువుతున్న ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్ చేశారు. అత్యాచారం చేసి బాలిక మృతదేహాన్ని మల్యాల లిప్ట్ కెనాల్లో పడేశారు. బాలిక మృతదేహం కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Bhuma Akhila-AV Subba Reddy : అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?
ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిల ప్రియకు ఉన్న విభేదాల కారణంగానే.. ఆమె బాడీ గార్డుపై ఈ రోజు హత్యయత్నం జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భూమ అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ఎప్పుడు, ఎందుకు ప్రారంభం అయ్యాయో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
AP: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఎఫెక్ట్.. ముగ్గురు పోలీసు అధికారులకు ఈసీ షాక్!
నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో భారీగా జనం గుమి కూడిన ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నా జన సమీకరణను అరికట్టలేకపోయారని, ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ ఎస్పీ, డీఎస్పీ, సీఐపీ విచారణకు ఆదేశించింది ఈసీ.
Nandyala: బన్నీకి బిగ్ షాక్.. నంద్యాలలో కేసు నమోదు!
నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. నంద్యాల టూ టౌన్ పిఎస్ లో Cr. No.71/2024.U/s 188IPC సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు.