Case Filed Against Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీర్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల టూ టౌన్ పిఎస్ లో Cr. No.71/2024.U/s 188IPC సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Nandyala: బన్నీకి బిగ్ షాక్.. నంద్యాలలో కేసు నమోదు!
నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. నంద్యాల టూ టౌన్ పిఎస్ లో Cr. No.71/2024.U/s 188IPC సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు.
Translate this News: