KTR: కేటీఆర్ పరువునష్టం కేసు విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణను ఇటీవల నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. ఇందులో భాగంగానే ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.