Venkatesh: హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాక్.. కేసులు నమోదు!
హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారని వెంకటేశ్‌పై ఆరోపణలున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/977ee2ce-0dcc-449f-994b-3724042de65a-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/case-on-venkatesh-jpg.webp)