SLBC టన్నెల్ ఘటన.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు .. రంగంలోకి ఉత్తమ్!
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, జూపల్లి ఉత్తమ్ హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.