BIG BREAKING: చికెన్ తింటే బర్డ్‌ఫ్లూ వస్తుందని.. జాతీయ పక్షి నెమలిని చంపిన వ్యక్తి
నల్గొండ: వేములపల్లి మండలం శెట్టిపాలెంకి చెందిన వ్యక్తి నెమలి మాంసం అమ్మడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. చికెన్ తో బర్డ్ ఫ్లూ వస్తుందని జనాలు భయపడుతుండగా.. దీన్ని ఆసరాగా చేసుకుని నెమలి మాంసాన్ని అమ్మేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/02/18/9NljHUyh9RSOw6YwmIZL.webp)
/rtv/media/media_files/2025/03/24/CwwbW8c66sRZykNu1FUs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/birdflue.jpg)
/rtv/media/media_files/2025/03/17/YbODLDXwtUMGkrgulrj6.jpg)
/rtv/media/media_files/2025/03/16/WrXqx4UWeTjPD0ZqM9dd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/media_files/2025/03/10/7sHxiep33K1pT2LDJSDH.jpg)