రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | RTV
రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | Telangana CM Revanth Reddy gets felicitated by Tollywood Hero Nagarjuna during their meet up | RTV
Revanth Reddy: రేవంత్ సర్కార్ Vs టాలీవుడ్.. ఏడాదిలో 6 వివాదాలు!
గత ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో మొదలైన వివాదాలు.. అల్లు అర్జున్ అరెస్టుతో పాటు బాలకృష్ణ ఇంటికి జీహెచ్ఎంసీ మార్కింగ్ వంటి ఘటనలు చర్చనీయాంశమయ్యాయి.
Nagarjuna : కాబోయే కోడలికి నాగార్జున కాస్ట్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
నాగార్జున.. కాబోయే కోడలికోసం ఓ ఖరీదైన బహుమతి కొన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన 2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు.అది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే అనే టాక్ వినిపిస్తోంది. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా బహుమతిగా ఇవ్వబోతున్నారట.
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు సమన్లు జారీ!
నటుడు నాగార్జున ఇష్యూలో మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 12న జరిగే విచారణకు హాజరుకావాలని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది.
Nagarjuna: అఖిల్ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!
అక్కినేని ఇంట వరుస వివాహ వేడుకలు జరుగనున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య వివాహం మరో వారంలో ఉండగా...చిన్న కుమారుడు అఖిల్ వివాహం వచ్చే ఏడాది జరగనుందని నాగార్జున తెలిపారు.
Nagarjuna : నాగార్జున - కొండా సురేఖ కేసులో మరో కీలక పరిణామం
నాగార్జున, కొండా సురేఖ కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. సురేఖ కౌంటర్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇందులో నాగార్జున తరపు న్యాయవాది, సురేఖ.. నాగార్జున ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
Nagarjuna: చైతూ - శోభిత పెళ్లి వేదిక ఫిక్స్ చేసిన నాగార్జున.. ఎక్కడో తెలుసా?
నాగచైతన్య, శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని సమాచారం. మొదట రాజస్థాన్‌లోని ప్యాలెస్‌లో చేసేందుకు ప్లాన్ చేసిన ఈ జంట, ఇప్పుడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిపించాలని నిర్ణయించుకున్నారు. వేడుకకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో రానుంది.
/rtv/media/media_library/vi/HV85CEEQnC4/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/12/15/8zB9l78NN8MKf1Ju3UzI.jpg)
/rtv/media/media_files/2024/12/01/OQDsjRWvteHp87YzsFQY.jpg)
/rtv/media/media_files/tz7UpQsMgofKoQ39UzQa.jpg)
/rtv/media/media_files/2024/11/26/akhil-4.jpg)
/rtv/media/media_files/2024/11/21/5R2FYRr9aK3Bwhm7tloH.jpg)
/rtv/media/media_files/2024/11/04/yvvDwZlVBgmyHsgOwrAR.jpg)