సురేఖకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అక్కినేని అఖిల్ | Akhil gave a strong warning to Surekha | RTV
బడా బాబులు అంతా ఒకే మాట చెబుతున్నారు...! | Samantha | konda Surekha | Chai | NTR | Chiru | RTV
అసలు ఆడదానివేనా | Amala Sensational Tweet On Konda Surekha Comments | Samantha | Nagarjuna | RTV
నువ్వు మహిళవేనా...రోజా | RK Roja Reaction On Konda Surekha Comments | Samantha | Nagarjuna | RTV
బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్స్ హంగామా షురూ.. ఫస్ట్ వచ్చేది ఎవరంటే?
బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తొలి కంటెస్టెంట్ ఎవరో చెప్పుకోండి చూద్దాం అని నిర్వాహకులు నీడతో ఉన్న ఫొటోని రిలీజ్ చేశారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్స్ ఇది గత సీజన్లో పాల్గొన్న టేస్టీ తేజనే అని కామెంట్స్ చేస్తున్నారు.
అఖిల్ అప్పటి దాకా అభిమానుల ముందుకు రాడు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్
అఖిల్ బయట కనిపించకపోవడం గురించి నాగార్జున తాజాగా నిర్వహించిన ఏఎన్ఆర్ @100 ఈవెంట్ లో మాట్లాడాడు.' ఈ ఈవెంట్ కు అఖిల్ రాలేదు. హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తానని చెప్పాడు. మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు' అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.
చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు.. స్వయంగా ప్రకటించిన నాగార్జున
2024గానూ ఏయన్నార్ జాతీయ అవార్డు ను చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబరు 28న పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఆ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు.
Hydra Ranganath: సామాన్యులకు హైడ్రా చీఫ్ రంగనాథ్ శుభవార్త.. కీలక ప్రకటన!
“బఫర్ జోన్ లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చేశాము. పేద, మధ్యతరగతికి చెందిన కట్టడాలపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం లేదు. అటువంటి నిర్మాణాలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.” అంటూ హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
/rtv/media/media_files/dI6hZfeuPOfh00xcsSqF.jpg)
/rtv/media/media_files/80QyjQw67RZpIZko9yyN.jpg)
/rtv/media/media_files/TGzeHXpz4AJBnnyKKEwm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Hydra-Ranganadh.jpg)