బిజినెస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం! మార్కెట్లో వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఉన్నందున మీకు సరైనదాన్ని ఎంచుకోవడం కష్టం. సరైన మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎంచుకోవడానికి మీరు గుర్తుంచుకోవలసిన అంశాలను పరిశీలిద్దాం. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మ్యూచువల్ ఫండ్స్ లో అధిక పెట్టుబడులు పెట్టోచ్చా? భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాలలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఈ ఫండ్స్ పై పెట్టుబడి దారులు అధికమైయారు.అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం మంచిదో కాదో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sebi Rules: మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సెబీ కొత్త గైడ్ లైన్స్ ఫ్రంట్ రన్నింగ్ ఆరోపణల నేపథ్యంలో సెబీ మ్యూచువల్ ఫండ్స్ నియంత్రించే నిబంధనలు సవరించింది. వీటి ప్రకారం అసెట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు దుర్వినియోగం ఆపడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చూడండి. By KVD Varma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో ఈ తప్పు చేస్తే డబ్బు పోయినట్టే! పెట్టుబడి ఎప్పుడూ దీర్ఘకాలికంగా ఉండాలి. అలాకాకుండా కొద్దికాలం కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ వలన ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసినట్టయితే కాంపౌండింగ్ భారీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Blue Chip Funds: తక్కువ రిస్క్.. లక్ష పెడితే లక్షన్నర గ్యారెంటీ.. ఈ ఫండ్స్ మేజిక్ ఇదే! మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తో కూడినది. అయితే, బ్లూ చిప్ ఫండ్స్ తక్కువ రిస్క్ తో ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంలో ఈ ఫండ్స్ 45 శాతం వరకూ రాబడి ఇచ్చాయి. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Daughter : 21 ఏళ్ల కే మీ కూతురు కోటీశ్వరాలు అవ్వోచ్చు! మీ కూతురు ఏమీ చేయకుండానే 21 ఏళ్లలో కోటీశ్వరురాలు అవుతుంది. ప్రతి నెలా ఈ చిన్న పని చేస్తే చాలు తన వివాహా సమయానికి లేదా ఉన్నత చదువులుకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ETF Investments: వచ్చేనెల నుంచి ఆ ఈటీఎఫ్ లలో ఇన్వెస్ట్ చేయలేరు.. ఎందుకంటే.. ఫారిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టకుండా SEBI నిషేధం విధించింది. ఈ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల గరిష్ట పరిమితి 1 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం పెట్టుబడుల పరిమితి గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. By KVD Varma 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investment in Funds : భారీగా పెరిగిన SIP విధానంలో ఇన్వెస్ట్మెంట్స్.. ఎంతంటే.. మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కాస్త పెరిగింది. అందులోనూ SIP విధానంలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. AMFI ఇచ్చిన డేటా ప్రకారం ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో రూ.19,186 కోట్ల పెట్టుబడులు SIP విధానంలో వచ్చాయి. By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investment Scheme : మహిళల కోసం స్పెషల్ స్కీమ్.. పెట్టుబడికి ఈ పథకం బెస్ట్! మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన పథకం కింద పెట్టుబడులు పెడితే అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఇది మహిళల కోసమే స్పెషల్‌గా ఉన్న స్కీమ్. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 7.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ముఖ్యంగా గృహిణులకు ఇది మంచి పథకం. By Trinath 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn