Daughter : 21 ఏళ్ల కే మీ కూతురు కోటీశ్వరాలు అవ్వోచ్చు!
మీ కూతురు ఏమీ చేయకుండానే 21 ఏళ్లలో కోటీశ్వరురాలు అవుతుంది. ప్రతి నెలా ఈ చిన్న పని చేస్తే చాలు తన వివాహా సమయానికి లేదా ఉన్నత చదువులుకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది.
మీ కూతురు ఏమీ చేయకుండానే 21 ఏళ్లలో కోటీశ్వరురాలు అవుతుంది. ప్రతి నెలా ఈ చిన్న పని చేస్తే చాలు తన వివాహా సమయానికి లేదా ఉన్నత చదువులుకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టకుండా SEBI నిషేధం విధించింది. ఈ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల గరిష్ట పరిమితి 1 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం పెట్టుబడుల పరిమితి గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.
మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కాస్త పెరిగింది. అందులోనూ SIP విధానంలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. AMFI ఇచ్చిన డేటా ప్రకారం ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో రూ.19,186 కోట్ల పెట్టుబడులు SIP విధానంలో వచ్చాయి.
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన పథకం కింద పెట్టుబడులు పెడితే అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఇది మహిళల కోసమే స్పెషల్‌గా ఉన్న స్కీమ్. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 7.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ముఖ్యంగా గృహిణులకు ఇది మంచి పథకం.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి రిస్క్ తో కూడినది. అయినా, సరైన ఫండ్స్ ఎంచుకుని దీర్గాకాలిక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రయోజనం ఇచ్చే ఫండ్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో మూడు ఫండ్స్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పై ఆసక్తి అందరిలో పెరుగుతోంది. రిస్క్ తక్కువ ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అందులో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ (BAF) గతేడాది మంచి రాబడి ఇచ్చాయి. ఈ ఫండ్ గురించి మొత్తం సమాచారం కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి.
మీరు 25 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరితే, తరువాత ఐదేళ్ళలో 3 లక్షలు పొదుపు చేసి..ఆ మొత్తాన్ని తరువాతి 20 ఏళ్లకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. అప్పుడు వచ్చిన మొత్తాన్ని fd చేసుకుంటే మీకు 50 ఏళ్ల వయసు నుంచి నెలకు 30 వేల రూపాయలు వస్తాయి. పూర్తి లెక్క ఇక్కడ చూడండి
భారత్ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUM చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా డిసెంబర్ లో ఇది 50 లక్షల కోట్ల రూపాయలను దాటింది. అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడులు కూడా రికార్డు స్థాయిలో రూ.17,610 కోట్లుగా ఉన్నాయి.
ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారు తరచూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎటువంటి ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి మంచివి అనేది తేల్చుకోలేక. మల్టీ-క్యాప్ అలాగే ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్ ఇటీవల మంచి రాబడులు ఇచ్చాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఆర్టికల్ హెడింగ్ క్లిక్ చేసి తెలుసుకోండి.