Savings Rule: 10-30-50 రూల్‌తో ఈజీగా డబ్బును పొదుపు చేయడం ఎలాగంటే?
10-30-50 రూల్‌తో ఈజీగా డబ్బును ఆదా చేయవచ్చని నిపుణులు అంటున్నారు. మీకు ప్రతీ నెల వచ్చే శాలరీలో 10 శాతం పొదుపు కోసం, 30 శాతం ఆనందాల కోసం, 50 శాతం నిత్యావసరాల కోసం ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.