Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు రెఢీ..ఈ నెలలోనే నోటిఫికేషన్? ఫిబ్రవరిలో ఎన్నికలు?
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయని భావిస్తున్న ప్రభుత్వం అదే జోష్లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 11 లేదా 20న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
/rtv/media/media_files/2025/01/27/fJK8rkClY3EbATMFnrgd.jpg)
/rtv/media/media_files/2025/01/30/cQknu1zOYFJRJqaVAz1p.jpg)