Snake Video : వామ్మో.. రైల్లోనే ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని జబల్పుర్ నుంచి ముంబయికి వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులకు సమాచారం అందిచగా వాళ్లు పామును పట్టుకొని బయట వదిలేశారు.