Bangladesh: భారత పరిశ్రమలు బంగ్లాదేశ్‌కు వస్తాయి.. యూనస్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అలాగే బంగ్లాదేశ్‌పై 35 శాతం టారిఫ్ విధిచంగా సంప్రదింపుల అనంతరం 20 శాతానికి తగ్గించింది. తాజాగా ఆ దేశ ప్రభుత్వ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు.