Bangladesh: బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం..
బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్ధీన్ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Muhammad-Yunus.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T183823.813.jpg)