PM Modi: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు.
2022లో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దాన్ని ఖండించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పిలుపునిచ్చారు. ఆ విషయమై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించి తానొక మూర్ఖుడిలా మిగిలానని శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్లో మరోసారి విభేదాలు తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎంపీ శశిథరూర్ ప్రధాని మోదీ, సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని పొగడంతో కాంగ్రెస్ ఆయన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో శశిథరూర్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
భారత దేశానికి జూన్ 4న కొత్త ప్రధాని రాబోతున్నారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని.. రాహుల్ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.