Mohan Babu: ‘మై కన్నప్ప స్టోరీ’.. మోహన్బాబు స్పెషల్ వీడియో
మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మంచు మోహన్ బాబు స్పెషల్ వీడియో షేర్ చేశారు. ‘మై కన్నప్ప స్టోరీ’ అంటూ తన తల్లి గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.