Manchu Manoj: ఆయన కాళ్లు పట్టుకోవాలనుంది.. మేమంతా మళ్లీ కలుస్తాం: మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!
నటుడు మంచుమనోజ్ తమ ఫ్యామిలీ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్‌బాబు కాళ్లు పట్టుకుని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందన్నాడు. మళ్లీ అందరం కలిసే రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.
Manchu Manoj: నటుడు మంచుమనోజ్ తమ ఫ్యామిలీ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్‌బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ అందరం రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.
ఈ మేరకు తాను నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ కుటంబ వివాదంపై ఓపెన్ అయ్యాడు. ‘9 ఏళ్లుగా నా పని నేను చేసుకుంటున్నా. నా భార్య బొమ్మల కంపెనీ పెట్టింది. నేను ఆర్ట్ వర్క్ చేశాను. కథలు కూడా రాసిన. ఇన్నాళ్లు ఆత్మగౌరవంతో బతికాం. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. ఇంట్లో ఊహించని ముప్పు ఎదురైంది. నా భార్య ప్రెగ్నెన్సీ టైమ్ లో మేమంతా కలిశాం. అది మా ఫ్యామిలీలో ఒకరికి నచ్చలేదు. కాలేజీలోనూ కొన్ని సమస్యలు నాన్న వరకూ వెళ్లట్లేదు. విద్యార్థులు లెటర్స్ రాసి నాకు ఇచ్చారు. నేను వెళ్లి అడిగితే ‘నీకేంటి సంబంధం?’ అన్నారు. అక్కడ పనిచేసే వారందరితో నాపై, నా భార్యపై కేసులు పెట్టించారు. సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు. అప్పుడు నా హృదయం ముక్కలైంది' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
నిజానికి తాను ఏ తప్పు చేయలేదని, బాధతో వచ్చిన కోపమే అన్నాడు. 'నాన్న కాళ్లు పట్టుకోవాలనుంది. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది. కానీ చేయని తప్పుని అంగీకరించను. అలా చేస్తే నా పిల్లలకు నేను ఏం నేర్పిస్తాను. మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకెళ్లలేపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా' అన్నాడు మనోజ్.

Manchu Manoj shocking comments about family dispute
Manchu Manoj: నటుడు మంచుమనోజ్ తమ ఫ్యామిలీ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్‌బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ అందరం రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.
Also Read:చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం
ఈ మేరకు తాను నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ కుటంబ వివాదంపై ఓపెన్ అయ్యాడు. ‘9 ఏళ్లుగా నా పని నేను చేసుకుంటున్నా. నా భార్య బొమ్మల కంపెనీ పెట్టింది. నేను ఆర్ట్ వర్క్ చేశాను. కథలు కూడా రాసిన. ఇన్నాళ్లు ఆత్మగౌరవంతో బతికాం. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. ఇంట్లో ఊహించని ముప్పు ఎదురైంది. నా భార్య ప్రెగ్నెన్సీ టైమ్ లో మేమంతా కలిశాం. అది మా ఫ్యామిలీలో ఒకరికి నచ్చలేదు. కాలేజీలోనూ కొన్ని సమస్యలు నాన్న వరకూ వెళ్లట్లేదు. విద్యార్థులు లెటర్స్ రాసి నాకు ఇచ్చారు. నేను వెళ్లి అడిగితే ‘నీకేంటి సంబంధం?’ అన్నారు. అక్కడ పనిచేసే వారందరితో నాపై, నా భార్యపై కేసులు పెట్టించారు. సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు. అప్పుడు నా హృదయం ముక్కలైంది' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
నిజానికి తాను ఏ తప్పు చేయలేదని, బాధతో వచ్చిన కోపమే అన్నాడు. 'నాన్న కాళ్లు పట్టుకోవాలనుంది. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది. కానీ చేయని తప్పుని అంగీకరించను. అలా చేస్తే నా పిల్లలకు నేను ఏం నేర్పిస్తాను. మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకెళ్లలేపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా' అన్నాడు మనోజ్.
Also Read:మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
Also Read:సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి
Also Read:నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన
Coolie Trailer: రజినీ కాంత్ రచ్చ రచ్చ.. 'కూలీ' ట్రైలర్ వచ్చేసింది!
భారీ అంచనాలతో తెరకెక్కిన సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ విడుదలైంది. లోకేష్ కనగరాజ్ యాక్షన్ మార్క్, అదిరిపోయే విజువల్స్, బీజీఎమ్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Anasuya: అబ్బా! అనసూయ చీరలో ఎంత అందంగా ఉందో.. ఒక్కసారి ఫొటోలపై లుక్కేయండి
యాంకర్ అనసూయ ట్రెడిషనల్ గా ముస్తాబై నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆకుపచ్చని బ్లౌజ్, పసుపు రంగు బార్డర్ చీరలో అనసూయ స్టన్నింగ్ లుక్స్ ఫిదా చేస్తున్నాయి.
Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండకు బ్యాడ్ టైం... థియేటర్లు ఖాళీ!
హీరో విజయ్ దేవరకొండకు బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న విజయ్ తాజాగా కింగ్ డమ్ సినిమాతో Latest News In Telugu | Short News
Samantha: సమంత ఎంగేజ్మెంట్..? రింగుతో ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ నటి సమంతకి సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
OG Fire Strome: ‘ఓజీ’ ఫైర్‌స్ట్రోమ్ రివ్యూ.. థమన్ మాస్ మ్యూజిక్, పవన్ కల్యాణ్ స్వాగ్ ఎలా ఉందంటే?
పవన్ కల్యాణ్ 'OG' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు థమన్ అద్భుతంగా స్వరపరిచాడు. Latest News In Telugu | సినిమా | Short News
OG First Single: 'ఓజీ ' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్!
పవన్ కళ్యాణ్ 'ఓజీ ' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. 'OG Fire Storm' అంటూ విడుదల చేసిన ఈ పాట పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిస్తోంది. Latest News In Telugu | Short News
Russia-Ukraine War: రష్యాకు బిగ్ షాక్.. ఆయిల్ రిఫైనరీని పేల్చేసిన ఉక్రెయిన్
Konda Surekha: పరుపు నష్టం కేసు.. కొండా సురేఖ సంచలన రియాక్షన్!
Crime: ఏడు నెలల గర్భంతో భార్య.. కత్తితో పొడిచి చంపిన భర్త
Lionel Messi : లియోనెల్ మెస్సీ ఇండియా షెడ్యూల్ ఖరారు.. మోదీతో భేటీ ఎప్పుడంటే?
Saina Nehwal : విడాకులు యూటర్న్..సైనా నెహ్వాల్ సంచలన పోస్టు!