Latest News In Telugu Telangana: చోరీకి గురైన ఫోన్లను పట్టుకోవడంలో దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను సేకరించడంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 25 వరకు 21,913 సెల్ఫోన్లు రికవరీ చేశారు. ప్రతిరోజూ దాదాపు 82 మొబైళ్లను రికవరీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక కర్ణాటక మొదటిస్థానాన్ని దక్కించుకుంది. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mobile Phones Block: వేలాది మొబైల్ ఫోన్స్ బ్లాక్.. ఎందుకంటే.. సైబర్ క్రైమ్ తో సంబంధం ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా 28,000 మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఆదేశించింది. ఈ మొబైల్ హ్యాండ్సెట్లకు లింక్ చేసిన 20 లక్షల మొబైల్ కనెక్షన్లను వెంటనే రీవెరిఫికేషన్ చేయాలని చెప్పింది. By KVD Varma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mobile: స్కూళ్లలోకి సెల్ ఫోన్లు నిషేధం.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ! స్కూళ్లలో సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. 12ఏళ్లకే 97శాతం మంది పిల్లలు మొబైల్ వాడుతున్నట్లు తెలిపింది. విద్యార్థుల ప్రవర్తన తీరు, ఏకగ్రతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Number: మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? ఇలా చేయండి.. సింపుల్.. మనలో చాలామంది మొబైల్ నెంబర్ మర్చిపోవడం జరగొచ్చు. చిన్న పని చేస్తే మన నెంబర్ ఈజీగా తెలుస్తుంది. Airtel: *282# Vodafone: 1112# లేదా 5550# Idea: 1214# BSNL: *99# Jio: *1# ఈ USSD కోడ్లను డయల్ చేస్తే మీ నెంబర్ స్క్రీన్ పై కనిపిస్తుంది By KVD Varma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : ఈ ప్రదేశాలలో మీ మొబైల్ని వాడకండి సెల్ఫోన్లను జేబులో పెట్టుకోవడం, బెడ్రూమ్, బాత్రూమ్, కారు డ్యాష్ బోర్డు మీద ఉంచితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్తో పాటు మెదడుపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Republic Day Sale 2024: ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్...ఆ ఫోన్లపై భారీ ఆఫర్లు, తగ్గింపులు..!! రిపబ్లిక్ డే, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్ ను తీసుకువచ్చింది. రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఐపోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ, వివో ఫోన్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు ఉంటుందని తెలిపింది. By Bhoomi 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mobile Phones: పీక్స్ లో మొబైల్ ఫోన్ల తయారీ.. భారత్ లో వేగంగా పెరుగుతున్న ఇండస్ట్రీ మొబైల్ ఫోన్ల తయారీ భారత్ లో వేగంగా విస్తరిస్తోంది. గత 9 సంవత్సరాలలో 20 రేట్లు మొబైల్ ఫోన్స్ మన దేశంలో ఉత్పత్తి అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తన x పోస్ట్ లో వివరించారు. మొబైల్ ఫోన్ల దిగుమతులపై భారత్ ఆధారపడటం తగ్గిందని ఆయన చెప్పారు. By KVD Varma 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడానికి మొబైల్ కారణమా? సెల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా పురుషుల స్పెర్మ్ కౌంట్ 50% కంటే ఎక్కువ పడిపోయినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. 4G, 5G వెర్షన్లతో పోలిస్తే పాత 2G, 3G ఫోన్లు భారీ ప్రభావం చూపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. By srinivas 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారు?.. తస్మాత్ జాగ్రత్త! మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడడం ద్వారా అనేక మంది నిద్రలేమి సమస్య బారిన పడుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని వెల్లడించారు. By V.J Reddy 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn