Telangana: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ టాప్
పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ సీఐడీ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. 189 రోజుల్లోనే 10,018 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రికార్డు క్రియేట్ చేశారు . మొబైల్ ఫోన్లను కనిపెట్టేందుకు అమల్లోకి తీసుకొచ్చిన సీఈఐఆర్ పోర్టల్ విధానం సత్ఫలితాలనిస్తోందని పోలీసులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/SLEEP-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Mobile-Phone-jpg.webp)