MLC Kavitha: సంతోష్ రావు ధన దాహం ఎలాంటిదంటే?: కవిత సంచలన ఆరోపణలు!
కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హరీశ్‌రావు, సంతోష్‌రావు ను లక్ష్యంగా చేసుకుని కవిత సంచలన ఆరోపణలు చేశారు. సంతోష్‌రావు గురించి పెద్దగా చెప్పుకునేంత సీన్ లేదంటూనే పలు ఆరోపణలు చేశారు. ఆయన ధనదాహం అన్నారు.