Maganti Gopinath: బుల్లెట్ ర్యాలీతో మొదలై..మూడుసార్లు ఎమ్మెల్యేగా...
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసిన మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టిన తీరు ఆసక్తికరం. 1983లో తొలిసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గోపీనాథ్ తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకున్నారు. అలా టీడీపీ కార్యకర్తగా మారారు.
MLA Maganti Gopinath: అనుచరుడు సర్దార్ ఆత్మహత్యతో మనస్థాపం.. నిద్రాహారాలు మానేసిన మాగంటి
మాగంటి గోపీనాథ్ అనుచరుడు సర్థార్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన మనస్థాపం చెంది ఆరోగ్యం క్షీణించింది. 3రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. బాబా ఫసయుద్ధీన్ వేధింపుల కారణంగా సర్థార్ ఇంటిపై నుంచి దూకి చనిపోయాడు.
BIG BREAKING: AIG ఆసుపత్రికి కేసీఆర్
హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న BRS ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్‌ను KCR పరామర్శించనున్నారు. ఆదివారం హాస్పిటల్‌కు పెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. గురువారం ఛాతీతో మాగంటి ఆసుపత్రికి చేరారు.
KTR - Maganti Gopinath: గోపినాథ్ ను పరామర్శించిన కేటీఆర్
గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ విషయం తెలిసిన వెంటనే ఆయన తన పర్యటనను కుదించుకుని ఇండియా వచ్చారు.
/rtv/media/media_files/2025/10/22/maganti-gopinath-wife-suneetha-2025-10-22-18-10-10.jpg)
/rtv/media/media_files/2025/06/08/hK0ojCkPAVA42ImMDZoC.jpg)
/rtv/media/media_files/2025/06/08/vHwJEnPNrrNaCpy7VTNF.jpg)
/rtv/media/media_files/2025/04/10/3ok5Hwevxzz6gZQsL6N1.jpg)
/rtv/media/media_files/2025/02/20/VjgPhTTjq7gFKRigmOSo.jpg)