BIG BREAKING: AIG ఆసుపత్రికి కేసీఆర్

హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న BRS ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్‌ను KCR పరామర్శించనున్నారు. ఆదివారం హాస్పిటల్‌కు పెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. గురువారం ఛాతీతో మాగంటి ఆసుపత్రికి చేరారు.

New Update
KCR to AIG

హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ ను కేసీఆర్ పరామర్శి్ంచనున్నారు. ఆదివారం హాస్పిటల్‌కు పెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు కేసీఆర్. మూడు రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో మాగంటిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

మాగంటి దవాఖానలో చేరిన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన అమెరికా పర్యటనను కుదించుకుని శనివారం హైదరాబాద్‌ చేరుకుని గోపీనాథ్‌ను పరామర్శించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

kcr | brs-mla | latest-telugu-news | aig-hospital | mla maganti gopinath 

Advertisment
Advertisment
తాజా కథనాలు