MLA Rajasingh : బీజేపీలో చేరుతున్నారా? జర జాగ్రత్త ..MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే రాజాసింగ్ మరొక్కసారి సంచలన ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో చేరేవారు ఒక్కసారి ఆలోచించి పార్టీలో చేరాలంటూ ఆయన సూచించారు. పార్టీలోకి వచ్చాక కార్యకర్తలకు మీరేం పదవులు ఇప్పించుకోలేరంటూ తేల్చి చెప్పారు.