UP Crime : నీ కూతురికి కన్యత్వ పరీక్ష చేయించు.. పై క్లాసుకు ప్రమోట్ చేస్తా.. మదర్సా ఉద్యోగి అరెస్టు!
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మదర్సాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మైనర్ బాలిక పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మదర్సాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మైనర్ బాలిక పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీహార్ పాట్నాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జెహానాబాద్కు చెందిన మైనర్ బాలిక తన స్నేహితుడు అయిన మరో మైనర్ బాలుడితో సె..చేసింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
యూపీలో మైనర్ బాలిక రైల్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును రైలు వాష్ రూమ్ లో వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కన్నపేగును కాటేశాడన్న కఠిన నిజం తెలిసి జనం నివ్వెరపోయారు.
హైదరాబాద్ కుషాయిగూడలో ఘోర మర్డర్ జరిగింది. షాపులో పనిచేసేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలుడు 70 ఏళ్ల మహిళ యజమానిని దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ తన ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలో మరో దారుణం జరిగింది. 16 ఏళ్ల ప్రాయంలో పెళ్లి వొద్దన్న ప్రియురాలి తండ్రిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిర్మల్ వైఎస్సార్ కాలనీకి చెందిన కుర్రాడు అమ్మాయి తండ్రిని కత్తెరతో పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
మైనర్ బాలిక ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని ముంబై హైకోర్టు చెప్పింది. 2019లో 14 ఏళ్ల బాలికపై 24ఏళ్ల యువకుడు లైంగిక దాడి చేయగా పొక్సో కేసులో 5ఏళ్లు జైల్లో ఉన్నాడు. శనివారం అతనికి బెయిల్ మంజూర్ చేస్తూ జస్టిస్ మిళింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పూణేలో పీకల దాకా తాగి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన ఓ వ్యక్తికి మైనర్ అన్న కారణంతో 14 గంటల్లోనే బెయిల్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి తండ్రి అత్యంత సంపన్నుడు కావడంతోనే ఇలా విడిచిపెట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.