Operation Sindoor: నేడు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు..కదిలిన మంత్రులు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతదేహన్ని శనివారం రాత్రి ఆయన స్వగ్రామం కళ్లితండాకు తరలించారు. ఈ రోజు అధికారిక, సైనిక లాంఛనాలతో మరుళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి.