Turmeric milk: ఉదయం పసుపు కలిపిన పాలు ఎందుకు తాగకూడదు?
ఉదయం ఖాళీ కడుపుతో పసుపును తింటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. పసుపు కలిపిన పాలు వల్ల కడుపులో ఎక్కువ గ్యాస్ట్రిటిస్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిటిస్, అసిడిటీ, అలెర్జీ, జీర్ణ సమస్యలు వచ్చి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతోంది.