Milk: ప్రతిరోజూ పాలు తాగితే కొన్ని రోజుల్లో మీ చర్మం తలాతలా మెరిసిపోతుంది!
పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ కలిపిన పాలు తాగితే చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. పచ్చి పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగితే ఆరోగ్యానికి, చర్మానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.