హైదరాబాద్ మెట్రోలో యాక్సిడెంట్.. డోర్ మధ్యలో ప్యాసింజర్ ఇరుక్కోవడంతో..!
హైదరాబాద్లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. మెట్రో రైల్లో ఒక్కసారిగా సెన్సార్ పనిచేయలేదు. దీంతో ఓ ప్యాసింజర్ డోర్లో ఇరుక్కుపోయాడు. చివరికి అక్కడున్నవారి సాయంతో ఆ ప్యాసింజర్ బయటపడ్డాడు.