రాజకీయాలు MEGHA : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 'మేఘా' కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చెరబడుతున్నాడని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ఈ కాంట్రాక్టరే కాంప్రమైజ్ చేశాడన్నారు. రాకేష్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunkishala Project: 10 రోజులు దాటింది.. మేఘా కంపెనీపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు : కేటీఆర్ సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలి 10 రోజులు గడిచినా కూడా మేఘా కంపెనీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు మేఘా కృష్ణారెడ్డికి షాక్ ఇచ్చింది సీబీఐ. మేఘా కృష్ణారెడ్డి కి షాక్ ఇచ్చింది సీబీఐ. ఎన్‌ఐఎస్‌పి సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్ట్‌లో అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన సీబీఐ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది. By V.J Reddy 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Scam: బీజేపీకి మేఘా నుంచి భారీగా విరాళాలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మేఘా సంస్థ నుంచి బీజేపీకి రూ. 584 కోట్లు విరాళాలు వెళ్లిన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. BRSకు మేఘా రూ.195 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. అటు డీఎంకేకు మేఘా నుంచి రూ.85 కోట్లు వెళ్లగా.. వైసీపీకి మేఘా రూ.37 కోట్లు విరాళాలు వెళ్లాయి. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు.. రూ. 1588 కోట్లతో సెకండ్ ప్లేస్! రూ. 1588 కోట్ల విరాళాలతో ఎలక్టోరల్ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు సృష్టించింది. ఇది ఓవరాల్ గా సెకండ్ ప్లేస్. 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంది. ఈ బాండ్లలో రూ.11,562 కోట్లతో బీజేపీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Vigilence on Kaleshwaram: కాళేశ్వరంలో మేఘా దోపిడీ నిజమే.. విజిలెన్స్ విచారణలో సంచలన నిజాలు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. దీని కోసం రూ.3200 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 11 పిల్లర్లు డ్యామేజీ అయినట్లు అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. By Naren Kumar 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sita Rama Project : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.50వేల కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా కృష్ణారెడ్డి తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో రూ.1500 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు రూ.22,981 కోట్లకు పెంచారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Scam: మేనమామకు వెన్నుపోటు.. మేఘా కృష్ణారెడ్డి ఖతర్నాక్ స్కెచ్.. కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవినీతితో పాటూ సంస్థలో అంతర్గ విభేధాలు కూడా బయటపడుతున్నాయి.ఈ సంస్థ పెట్టిన కృష్ణారెడ్డి మేనమామ పీపీరెడ్డిని కంపెనీ నుంచి బయటకు పంపిచేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయనతో 14వేల కోట్ల ఒప్పందం చేసుకున్నారని వినికిడి. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Scam Row: కేసీఆర్‌ను నిండా ముంచిన కృష్ణారెడ్డి.. గులాబీ బాస్ చెవిలో 'మేఘా' క్యాబేజీ! ఎన్నికల ముందు వరకు కేసీఆర్ దగ్గర అమాయకంగా నటించి కాంట్రాక్టులతో లక్షల కోట్లు దోచుకున్న మేఘా కృష్ణారెడ్డి.. ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్ చెవిలో పెద్ద సైజు పువ్వు పెట్టారు. కేసీఆర్‌ను మేఘా కృష్ణారెడ్డి ఎలా నిండా ముంచారో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn