Megha Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు.. రూ. 1588 కోట్లతో సెకండ్ ప్లేస్!
రూ. 1588 కోట్ల విరాళాలతో ఎలక్టోరల్ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు సృష్టించింది. ఇది ఓవరాల్ గా సెకండ్ ప్లేస్. 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంది. ఈ బాండ్లలో రూ.11,562 కోట్లతో బీజేపీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.