Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర
తెలంగాణాలో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఖరారైంది.ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను టీపీసీసీ ప్రకటించింది. ఏఐసీసీ ఆదేశానుసారం ఈ నెల 31వ తేదీ నుంచి తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ఒక నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తారు.