మీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్
నాగ చైతన్య 'విరూపాక్ష' డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. 'NC24' అనే పేరుతో ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో చైతూకు జోడీగా మీనాక్షి చౌదరి కనిపించనున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించినా.. ఇప్పుడా ఆ అవకాశం శ్రీలీలకు దక్కినట్లు సమాచారం.